Hyderabad, సెప్టెంబర్ 8 -- జ్యోతిష్యంలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రెండింటికీ ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహణ సమయంలో గ్రహణాన్ని చూడకూడదని సూతక కాలం చూసుకోవడం, ఏ రాశి వారు ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసుకోవడం ఇలా కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటారు. అయితే, ఇవన్నీ పక్కన పెడితే, ఈ చంద్ర గ్రహణం నాడు పుట్టిన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? చంద్ర గ్రహణం నాడు పుట్టిన వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? వారి బలహీనత, బలాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

జ్యోతిష్యం ప్రకారం చంద్ర గ్రహణం నాడు పుట్టిన పిల్లలు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. మామూలు పిల్లలతో పోల్చుకుంటే వీరు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ఎక్కువ మంది ఇంట్రోవర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా ఎవరితోనూ కలవరు. పైగా వేరే ఆలోచన విధానం కూడా విభిన్నంగా ఉంటుంది. ఒకసారి కన్ఫ్యూజన్‌కు గురవుతూ ఉంటా...