Hyderabad, సెప్టెంబర్ 5 -- టైటిల్: ఘాటి

నటీనటులు: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతి బాబు, రవీంద్ర విజయ్ తదితరులు

కథ: చింతకింది శ్రీనివాసరావు

దర్శకుడు: క్రిష్ జాగర్లమూడి

సంగీతం: నాగవెళ్లి విద్యాసాగర్

సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి కాటసాని

ఎడిటింగ్: చాణక్య రెడ్డి, వెంటక్ ఎన్ స్వామి

నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి, వంశీకృష్ణరెడ్డి, ప్రమోద్ కుమార్

విడుదల తేది: సెప్టెంబర్ 5, 2025

అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతి బాబు, రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషించిన లేటెస్ట్ తెలుగు సినిమా ఘాటి. చాలా కాలం తర్వాత హీరోయిన్ సెంట్రిక్ సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఘాటికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.

ప్రమోషనల్ కంటెంట్‌తో ఎన్నో అంచనాలు పెంచే...