భారతదేశం, జనవరి 6 -- క్రికెటర్ హార్దిక్ పాండ్యా, అతని గ‌ర్ల్‌ఫ్రెండ్‌ మహికా శర్మ లేటెస్ట్ వీడియో వైరల్ గా మారింది. సోమవారం (జనవరి 5) రాత్రి ముంబైలో జరిగిన యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ ఈవెంట్ కు ఈ ఇద్దరు జంటగా కలిసి హాజరయ్యారు. వీరిద్దరి పలు వీడియోలు, చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ జోడీ అందంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

హార్దిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మ కలిసి ముంబై ఈవెంట్ కు హాజరయ్యారు. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో హార్దిక్ పాండ్య, మహికా కలిసి నడుస్తున్నప్పుడు ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. వారు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతూ కనిపించారు. ఈవెంట్ కోసం, వారు బ్లాక్ డ్రెస్ లు వేసుకున్నారు. మహిక నల్ల దుస్తులు ధరించగా, హార్దిక్ సూట్ వేసుకున్నాడు.

హార్దిక్ పాండ్య, మహిక జోడీపై ఫ్యాన్...