భారతదేశం, జనవరి 22 -- గ్రూప్-1పై తీర్పు వచ్చేనెల 5కు వాయిదా వేసింది హైకోర్టు. తీర్పు ఇంకా రెడీ కాలేదని హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించింది. గ్రూప్-1 పై ఇవాళ వెలువరించాల్సిన తీర్పును వచ్చేనెల 5కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పుతో 563 మంది గ్రూప్-1 అధికారుల భవితవ్యం తేలనుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....