భారతదేశం, జనవరి 31 -- ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన ప్రేయసి నయనికను ఈ ఏడాది మార్చిలో వివాహమాడనున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా దుబాయ్ లో తమ ప్రీ వెడ్డింగ్ పార్టీని శిరీష్, నయనిక గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పార్టీ కోసం అల్లు శిరీష్ అన్న, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వేసుకున్న షర్ట్ రేటు వైరల్ గా మారింది.
అల్లు శిరీష్, నయనిక మార్చిలో జరిగే తమ వివాహంతో ఒక్కటి కానున్నారు. ఈ పెళ్లి కంటే ముందు దుబాయ్లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం ప్రీ వెడ్డింగ్ పార్టీని ఘనంగా నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్, అతని భార్య స్నేహారెడ్డితో సహా ఫ్యామిలీ అంతా కాబోయే దంపతులతో కలిసి సంబరాలు జరుపుకుంటున్న ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
శిరీష్, నయనిక తో పాటు అందరూ బోటులో ఉన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.