భారతదేశం, జూన్ 23 -- ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ఇంట్లో.. ఓ గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యింది. సిలిండర్ పైపు పాములా బుసలు కొట్టింది. సిలిండర్‌ని ఫిక్స్ చేసేందుకు ఇద్దరు ప్రయత్నించారు. కానీ కొంతసేపటికి భారీ పేలుడు సంభవించింది. ఆ దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీ కెమెరాకు చిక్కాయి.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ గ్యాస్ సిలిండర్ లీక్ వీడియో లొకేషన్‌పై క్లారిటీ లేదు. కానీ ఈ ఘటన జూన్ 18 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది.
వీడియోలో ఒక ఇల్లు ఉంది. లీక్ అవుతున్న సిలిండర్ పైపును ఓ మహిళ పట్టుకుని కనిపించింది. కానీ ఆ సిలిండర్ కింద పడి గిర్రగిర్ర తిరగడం మొదలుపెట్టింది. అది చూసి, ఆమె బయటకు పరుగులు తీసింది.అక్కడి నుంచి కొంతసేపటి వరకు ఆ సిలిండర్‌లో గ్యాస్ లీక్ అవు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.