భారతదేశం, మే 10 -- ఐక్యూ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ని ఇండియాలో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆ గ్యాడ్జెట్ పేరు ఐక్యూ నియో 10. ఈ మోడల్ని మే 26న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు సంస్థ ధృవీకరించింది. ఐక్యూ ఈ డివైజ్ ధరని అధికారికంగా ధృవీకరించనప్పటికీ, ఇది వన్‌ప్లస్ 13ఆర్, రాబోయే రియల్మీ జీటీ 7, పోకో ఎఫ్7 సహా మార్కెట్లోని ఇతర పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ గ్యాడ్జెట్స్‌తో పోటీపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐక్యూ నియో 10పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఐక్యూ నియో 10 స్మార్ట్‌ఫోన్ కొత్త క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. సూపర్ కంప్యూటింగ్ క్యూ 1 చిప్‌తో ఇది కనెక్ట్ చేసి ఉంటుంది. ఐక్యూ ఈ పరికరాన్ని పరిశ్రమకు చెందిన మొదటి 144 ఎఫ్‌పీఎస్ గేమింగ్ ఫోన్‌గా మార్కెటింగ్ చేయడం ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.