Hyderabad, జూలై 10 -- ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి జరుపుకుంటాము. అజ్ఞానం అనే అంధకారం నుంచి విజ్ఞానం అనే వెలుగుని అందించేవారు గురువు. అటువంటి గొప్ప గురువుల్ని తలుచుకోవడం, వారి ఆశీస్సులు తీసుకోవడం చాలా మంచి విషయం. ఈసారి గురు పౌర్ణమి జూలై 10వ తేదీన వచ్చింది. ఈరోజు ఎంతో విశిష్టమైనది. గురువారం గురు పౌర్ణమి రావడం అనేది చాలా మంచి విషయం. పైగా, చంద్రుడు ఈరోజు గురువు రాశిలో ఉండడం చాలా మంచిది. ఈ రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి.

గురు పౌర్ణమి నాడు కొన్ని పరిహారాలను పాటిస్తే సంతోషంగా ఉండొచ్చు. మన జాతకంలో అన్ని గ్రహాలు సరైన స్థానంలో ఉంటే మంచి ఫలితం ఉంటుంది. కానీ ఒక గురువు మన జాతకంలో సరైన స్థానంలో లేకపోతే, మన జీవితం బాగోదు. ఎక్కడున్నా వాళ్లు అక్కడే ఉండిపోయాల్సి ఉంటుంది.

గురువు అనుగ్రహం పొందడం చాలా అవసరం. గురువు అనుగ్రహాన్ని పొందడానికి...