భారతదేశం, డిసెంబర్ 21 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకువస్తుంది. గురువు కూడా కాలానుగుణంగా తన రాశిని మారుస్తూ ఉంటాడు. అలాగే గురువు నక్షత్రాన్ని కూడా కాలానుగుణంగా మార్చడం జరుగుతుంది.

జనవరి 2026లో గురువు పునర్వసు నక్షత్రం రెండవ పాదంలోకి అడుగు పెడతాడు. దీంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. గురువు నక్షత్ర సంచారంతో ఎలాంటి మార్పులు వస్తాయి? ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

గురువు జనవరి 4న సాయంత్రం 5:49కి పునర్వసు నక్షత్రంలోకి అడుగు పెడతాడు. దీంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయి. అదృష్టం కూడా ఎక్కువవుతుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు అనేక లాభాలను...