Hyderabad, జూన్ 17 -- జూలై నెలలో గురువు రెండుసార్లు ఒకే నక్షత్రంలో తన స్థానాన్ని మారుస్తాడు. ఇలా రెండుసార్లు గురువు సంచారంలో మార్పు వలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలుగుతుంది. అన్ని విషయాల్లో కలిసి వస్తుంది. గురు డబుల్ ధమాకాతో ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ధృక్ ప్రకారం ప్రకారం, గురువు రెండుసార్లు నక్షత్ర మార్పు చెందుతాడు. మొదటగా జూలై 13న ఉదయం 7:30కి ఆరుద్ర రెండవ పాదం నుంచి మూడో పాదంలోకి ప్రవేశిస్తాడు. రెండవసారి జూలై 28న ఉదయం 9:33కి నాలుగో పాదంలోకి మారుతాడు. ఆరుద్ర నక్షత్రానికి రాహువు అధిపతి. గురువు నక్షత్ర మార్పు వలన మూడు రాశుల వారికి అనేక లాభాలు ఉంటాయి. మరి ఆ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

కర్కాటక రాశి వారికి గురువు నక్షత్ర మార్పు వలన అనేక లాభాలు ఉంటాయి. గురువు అనుగ్రహంతో ఈ రాశి వారి...