Hyderabad, జూలై 1 -- మిథున రాశిలో గురువు ఉదయిస్తాడు. జ్యోతిష లెక్కల ప్రకారం జూలై 9న గురువు ఉదయిస్తాడు. గురువు శుభ గ్రహం. అయితే గురువు ఉదయంతో శుభ ఫలితాలతో పాటు అశుభ ఫలితాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఏయే రాశుల వారు అశుభ ఫలితాలు ఎదుర్కోవాలి, ఆ నాలుగు రాశుల వారు ఎవరనేది చూద్దాం.

గురువు కర్కాటక రాశి 11వ ఇంట్లో ఉదయిస్తాడు. ఈ సమయంలో, మీ ఖర్చులు పెరగవచ్చు, దీని వల్ల మీ పొదుపు కూడా తగ్గుతుంది. శత్రువులు మిమ్మల్ని వేధించడానికి ప్రయత్నిస్తారు. కొన్ని రంగాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈ రాశి వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది.

కన్య రాశి జాతకుల నాల్గవ, ఏడవ ఇంటికి గురువు అధిపతి. గురువు ఉదయంతో ఈ సమయంలో మీ గౌరవం తగ్గవచ్చు. మీ వ్యాపారంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జించడానికి మరింత కష్టపడాలి. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయ...