Hyderabad, జూన్ 9 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గురువుని బృహస్పతి, దేవగురువు అని పిలుస్తారు. గురువు జ్ఞానాన్ని, అదృష్టాన్ని తీసుకువస్తాడు. గురువు అస్తమించడంతో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు వస్తాయి.

గురువు అస్తమయం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది, కానీ కొన్ని రాశుల వారికి మాత్రం 26 రోజులు పాటు కష్టాలను తీసుకువస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులు 26 రోజులు పూర్తి అవ్వవు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

జూన్ 11 నుంచి జూలై 7 వరకు గురువు అస్తమయంలో ఉంటాడు. దీంతో ఐదు రాశుల వారికి కొన్ని రోజులు పాటు చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకుని జాగ్రత్తగా వ్యవహరించండి. ఏ ఇబ్బందులు లేకుండా ముందుగానే చూసుకోండి.

26 రోజులు కర్కాటక రాశి వారికి చిన్నచిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉం...