Hyderabad, జూలై 2 -- జూలై నెలలో కొన్ని గ్రహాలు రాశి మార్పు చెందుతాయి. గురువు జూలై 7న ఉదయిస్తాడు. ఈ సమయంలో అనేక రాశుల వారిపై ఆశీర్వాదాలను కురిపిస్తాడు. జూలై 13న శని తిరోగమనంలోకి వెళ్తాడు. ఈ స్థితిలో ఉండడం వలన ప్రజల జీవితాల్లో ముఖ్యమైన మార్పులు వస్తాయి. గురువు, శని రెండూ శక్తివంతమైన గ్రహాలు. ఈ ఇద్దరూ ప్రత్యేక యోగాన్ని ఏర్పరుస్తారు. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టం తీసుకు వస్తుంది.

ప్రమోషన్లు, ఆకస్మిక ధన లాభాలు ఇలా ఎన్నో లాభాలు ఉంటాయి. పెద్ద బాధ్యతలు పూర్తి చేస్తారు. కార్యాలయంలో కొత్త విజయాలు ఉంటాయి. ఈ నెలలో మరి ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది, ఏ రాశుల వారు ఎలాంటి లాభాలు పొందుతారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి వారికి జూలై నెల కలిసి వస్తుంది. ఈ నెలలో వృషభ రాశి వారు ఆర్థిక పరంగా సంతోషంగా ఉంటారు. గురువు ఉదయంతో డబ్బు వస్తుం...