భారతదేశం, ఆగస్టు 5 -- గుండె ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండటం, వ్యాధులను నివారించడం కోసం వ్యాయామం చాలా ముఖ్యం. అయితే గుండెలో ఏర్పడిన బ్లాక్‌లను వ్యాయామంతో తొలగించవచ్చా? లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ విషయమై ఒక కార్డియాలజిస్ట్ అందించిన సమాచారం ఇక్కడ ఉంది.
నాన్-ఇన్వేసివ్ కార్డియాలజీ నిపుణుడు, కార్డియాలజిస్ట్ డాక్టర్ బిమల్ ఛాజెర్ తన వెబ్‌సైట్ Saaol.comలో ఏప్రిల్ 9, 2025న ఒక కథనాన్ని రాశారు. గుండె జబ్బులను నివారించడంలో, వాటిని నియంత్రించడంలో వ్యాయామం ఎంత ముఖ్యమో ఆయన అందులో వివరించారు. ఈ కథనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో గుండె జబ్బులు ఒకటి. గుండె ధమనులలో అథెరోస్ల్కెరోసిస్ వల్ల బ్లాక్‌లు ఏర్పడటం దీనికి ముఖ్య కారణం.
"ధమనులలో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఈ సమస్య వస్తుంది. దీనివల్ల రక్త ప్రవాహం తగ్గి, గుండెపోటు వచ్చే ప్రమాదం పె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.