భారతదేశం, మే 17 -- సాంబయ్య సంవత్సరీకానికి మీనా పుట్టింటికి వచ్చిన బాలును ఇరుగుపొరుగువారు తలో మాట అంటారు. శివను కొట్టడంలో బాలుదే తప్పుందని నిందలు వేస్తారు. మీనాను బాలుకు ఇచ్చి తప్పు చేశామని పార్వతి కూడా బాలును నానా మాటలు అంటుంది.
ఆమె మాటలను బాలు వింటాడు తల్లితో పాటు ఇరుగుపొరుగు వారు తనను నిందిస్తున్నా... మీనా అడ్డుచెప్పకోవడం బాలును మరింత బాధపెడుతుంది. నా చేయి విరగ్గొట్టి నా ఇంటికే తినడానికి వస్తావా అంటూ శివ అవమానించడంతో కోపం పట్టలేకపోయిన బాలు శివను కొడతాడు బాలు. అత్తింట్లో తనకు జరిగిన అవమానం తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
అత్తగారింటికి వెళ్లిన బాలు ఏం గొడవ చేసి వస్తాడోనని సత్యం టెన్షన్ పడుతాడు. తన పుట్టింట్లో బాలు చేసిన గొడవ గురించి సత్యానికి చెబుతుంది మీనా. జరిగిన విషయం మీనా ద్వా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.