భారతదేశం, మే 14 -- మ‌నోజ్‌కు అప్పు ఇచ్చిన వ్య‌క్తి అత‌డు ప‌నిచేసే రెస్టారెంట్‌కు వ‌స్తాడు. అత‌డిని చూసి మ‌నోజ్ పారిపోబోతాడు. కానీ దొరికిపోతాడు. శాల‌రీ వ‌చ్చిన త‌ర్వాత వ‌డ్డీతో స‌హా అప్పు తీర్చేస్తాన‌ని అప్పు ఇచ్చిన అత‌డిని బ‌తిమిలాడుతాడు మ‌నోజ్‌. హోట‌ల్‌లో ఉన్న అన్ని ఫుడ్ ఐటెమ్స్ మ‌నోజ్ తోటి తెప్పించుకొని తింటాడు ఆ ఫ్రెండ్‌.

ఆ త‌ర్వాత అవే ఐటెమ్స్‌ను పార్శిల్ కూడా చేయించుకుంటాడు. వ‌డ్డీ కింద వాటి బిల్ మాత్రం నువ్వే క‌ట్టేయ్ అని మ‌నోజ్‌కు ప‌నిష్‌మెంట్ ఇచ్చి వెళ్లిపోతాడు. బాగా తిని బిల్ ఇవ్వ‌కుండా వెళ్లిపోయిన మ‌నోజ్ స్నేహితుడిపై రెస్టారెంట్ ఓన‌ర్ ఫైర్ అవుతాడు. ఇంకోసారి ఇలాంటి సీన్ రిపీట్ అయితే బాగుండ‌ద‌ని మ‌నోజ్‌కు వార్నింగ్ ఇస్తాడు.

మీనా పుట్టింటి నుంచి తిరిగొచ్చిన స‌త్యం ధీర్ఘంగా ఆలోచిస్తూ క‌నిపిస్తాడు. నేను చెబుతున్న విన‌కుండా మీనా పుట్...