భారతదేశం, మే 28 -- బాలు కారు అమ్మేసిన విషయం బయటపెడుతుంది రోహిణి. బాలును బోనులో నిలబెట్టి కారు అమ్మేసి డబ్బులు ఎక్కడ దాచిపెట్టావు? ఏం చేశావని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది ప్రభావతి. ఈ ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి కారు కొనిచ్చామని, దానిని ఎందుకు అమ్మేశావని అడిగే హక్కు అందరికి ఉందని బాలుపై ఫైర్ అవుతుంది ప్రభావతి.
ఆ డబ్బు నాకు కావాలని పట్టుపడుతుంది. నా డబ్బు నలభై లక్షలు మనోజ్ కొట్టేశాడుగా...అది తెచ్చిస్తే నేను వెంటనే నీకు తిరిగి ఇచ్చేస్తానని బాలు బదులిస్తాడు. ఇంట్లో ఎవరెవరూ ఏ నిజాలు దాచిపెడుతున్నారో నాకు తెలుసు...అవన్నీబయటపెడితే అందరూ ముద్దాయిలుగానే బోనులో నిలబడతారు అని బాలు లాజిక్‌లు మాట్లాడుతాడు.
ఇప్పుడు ఎవరు ఎంత డబ్బు మింగారో కక్కిస్తానని మనోజ్‌ను బోనులోకి రమ్మంటాడు బాలు. నీతో ఎవరు పె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.