భారతదేశం, మే 16 -- తన సప్లయర్ జాబ్ పోయిన సంగతి రోహిణికి చెబుతాడు మనోజ్. ఆ మాట వినగానే రోహిణి కోపం పట్టలేకపోతుంది. ఎక్కడ రెండు వారాలకు మించి పనిచేయవా? ఒక్క నెల అయినా జాబ్ చేసి శాలరీ ఎప్పుడైనా తెచ్చి ఇచ్చావా అని క్లాస్ ఇస్తుంది. నీకు చదువు ఉంది...టాలెంట్ ఉంది కానీ ఒక్క రూపాయి అయినా సంపాదించావా అని నిలదీస్తుంది.
నిన్ను వెనకేసుకొచ్చి తప్పు చేశానని ఆవేదనకు లోనవుతుంది. ఈ విషయం బాలుకు తెలిస్తే ఎన్ని మాటలు అంటాడో అని భయపడుతుంది. బాలుకు భయపడుతున్నావా అని మనోజ్ అంటాడు. నీకేం నువ్వు దులిపేసుకొనిపోతావు. అందరిలో అవమానాల పాలయ్యేది నేనేనని రోహిణి అంటుంది.
ఓనర్ నన్ను అవమానించాడని, కావాలని తాను జాబ్ పోగొట్టుకోలేదని మనోజ్ చెబుతాడు. ఓనర్లు అన్నప్పుడు వంద అంటారు...నన్ను కొన్నిసార్లు పనిమనిషిల్లా కస్టమర్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.