భారతదేశం, మే 7 -- శివ విషయంలో మీనాపై ఫైర్ అవుతాడు బాలు. వాడు ఎక్కడ పనిచేస్తున్నాడో, ఎవరి దగ్గర పనిచేస్తున్నాడో తెలుసుకోవద్దా అని మీనాకు క్లాస్ ఇస్తాడు. మీనా, బాలు వాళ్లలో వాళ్లే గొడవపడటం చూసి ప్రభావతిలో అనుమానం మొదలవుతుంది. శివను నమ్మితే మీరు బాధపడతారని మీనాతో బాలు అంటాడు.
బాలు బైక్‌ను దొంగతనం చేసింది శివనే కదా అని ప్రభావతి అంటుంది. ఏంటి మీనా తమ్ముడు దొంగనా అని శృతి అంటుంది. మా అమ్మ ఏదో నోటికి వచ్చింది మాట్లాడుతుంది. నువ్వు సగం తెలుసుకొని మాట్లాడొద్దు అని శృతితో అంటాడు రవి.
బావమరిదిని వెనకేసుకొచ్చే నువ్వు శివ హాస్పిటల్‌లో ఉంటే ఇంట్లో ఏం చేస్తున్నావని బాలుకు క్లాస్ ఇస్తాడు సత్యం. జరిగింది ఏదో జరిగింది రేపు ఉదయమే హాస్పిటల్‌కు వెళ్లి శివను చూసి రమ్మని బాలుకు ఆర్డర్ వేస్తాడు సత్యం. రేపు ఉదయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.