భారతదేశం, జూన్ 6 -- మీనాకు వచ్చిన పూల మాలల ఆర్డర్ గురించి శివ ద్వారా తెలుసుకుంటాడు గుణ. బాలు, మీనాలపై రివేంజ్ తీర్చుకునే ఛాన్స్ దొరికిందని అనుకుంటాడు. మీనా పూల మాలలు సామూహిక వివాహాలు జరిగే మండపానికి చేరకుండా వారి బండిని కొట్టేయమని తన మనుషులకు ఆర్డర్ వేస్తాడు గుణ. అదే జరిగితే ఆ పొలిటికల్ లీడర్... బాలును ప్రాణాలతో వదిలిపెట్టడని గుణ అనుకుంటాడు.
ఇంట్లో వాళ్లతో పాటు పూల మాలలు అల్లడానికి వచ్చిన వారికి కోసం స్పెషల్‌గా కిచిడీ తయారుచేస్తాడు రవి. మనోజ్, రోహిణి మాత్రం కిచిడీ వద్దని ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికి రెస్టారెంట్స్ కోసం వెతుకుతుంటారు. కిచిడీ వాసన చూసి మనోజ్ ఆకలి పెరుగుతుంది. కిచిడీ తినాలని అనుకుంటాడు. కానీ రోహిణి అడ్డుకుంటుంది. వాళ్లది వేరే లెవెల్ అని మనోజ్‌పై బాలు సెటైర్లు వేస్తాడు.
రవి చేసిన కి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.