భారతదేశం, మే 24 -- గుండె నిండా గుడి గంటలు...ప్రస్తుతం స్టార్ మాలో టాప్ సీరియల్స్‌లో ఒకటిగా కొనసాగుతోంది. ఈ సీరియల్‌లో విష్ణుకాంత్, అమూల్యగౌడ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. గుండె నిండా గుడి గంటలులో అమూల్యగౌడ తల్లి పాత్రలో సీనియర్ నటి ఉషశ్రీ కనిపిస్తోంది. భర్త దూరం కావడంతో కుటుంబ బాధ్యతల్ని మోస్తూ కష్టాలకు ఎదురీదే తల్లి పాత్రలో ఉషశ్రీ ఎమోషనల్ రోల్‌లో మెప్పిస్తోంది. బాలును గౌరవిస్తూనే ద్వేషించే అత్తగా ఉషశ్రీ కనిపిస్తోంది.
గుండె నిండా గుడి గంటలుతో పాటు ప్రస్తుతం విష్ణుకాంత్, ఉషశ్రీ కలిసి మరో సీరియల్ కూడా చేస్తోన్నారు. జెమిని టీవీలో టెలికాస్ట్ అవుతోన్న మా ఇంటి దేవత సీరియల్‌లో విష్ణకాంత్ లీడ్‌రోల్‌లో నటిస్తోండగా...అతడి తల్లిగా ఉషశ్రీ కనిపిస్తోంది. మా ఇంటి దేవత సీరియల్‌కు విష్ణుకాంత్, ఉషశ్రీ స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.