Hyderabad, మే 10 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దొంగతనం చేసినవాడు తప్పంతా నీ మీద తోసి తప్పించుకున్నాడు. నువ్వేందుకురా నిజం దాచి మీనా దృష్టిలో చెడ్డవాడు అవుతున్నావ్ అని రాజేష్ అంటాడు. శివ గాడు దొంగతనం చేశాడని తెలిస్తే మీనాను మా అమ్మ ప్రశాంతంగా బతకనివ్వదు. వాళ్ల ఇంట్లోవాళ్లు కూడా ప్రశాంతంగా బతకరు. నిజం చెప్పి బాధపెట్టడం కన్నా అబద్ధంతో కోపం తెప్పించడం మంచిది అని బాలు అంటాడు.

మరోవైపు మీనా వెక్కి వెక్కి ఏడుస్తుంది. శివకు తొందరగానే నయమవుతుందిలే అని రోహిణి సర్దిచెబుతుంది. ఇప్పుడు వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి. సంవత్సరం పోయింది అని మీనా అంటుంది. అది కూడా చూసుకోవచ్చు. కానీ, బాలునే ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నా అని శ్రుతి అంటుంది. బాలు గాడు ఏది చేసిన న్యాయం ఉంటుందంటారు. ఆ శివగాడే ఏదో తప్పు చేసే ఉండొచ్చు కదా అని ప్రభావతి అంటుంది.

ఏం...