భారతదేశం, మే 29 -- మనోజ్‌కు ఇచ్చిన అప్పు కోసం అతడిని వెతుక్కుంటూ ఇంటికొస్తాడు స్నేహితుడు. ఫ్రెండ్‌ను చూడగానే మనోజ్ షాకవుతాడు. అతడిని ఇంటి నుంచి పంపించేందుకు తిప్పలు పడతాడు. కానీ మనోజ్ అప్పు సంగతి అతడు రోహిణికి చెబుతాడు. మనోజ్ చేసిన అప్పును రోహిణినే తీర్చాలని అంటాడు.
మనోజ్ బండారం మొత్తం బయటపెట్టి వెళతాడు. అందరిదగ్గరా అప్పులు చేయడం ఏంటి? మన మధ్య దాపరికాలు ఉండకూదని అనుకున్నాం కదా...ఎందుకు నన్ను మోసం చేస్తున్నావని భర్తను కోప్పడుతుంది రోహిణి.
గుణ దగ్గరకు వెళ్లి వార్నింగ్ ఇస్తుంది మీనా. గుణతో చేరినప్పటి నుంచి శివ చెడు వ్యవసాలకు అలవాటు అయ్యాడని, అందుకే తమ్ముడిని బాలు కొట్టి ఉంటాడని సుమతితో అంటుంది మీనా. గుణను కూడా కలవొద్దని శివకు గట్టిగా చెప్పాలని అనుకుంటుంది. మనం చెబితే మాట వినే స్టేజ్ శ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.