Hyderabad, జూలై 24 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కేజీ స్వీట్స్ తీసుకుని మరి సంజు ఎంజాయ్ చేస్తుంటాడు. మౌనికను సంతోషంగా ఉండు, ఎంజాయ్ చేయమని అంటాడు. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి అని మౌనిక అడుగుతుంది. నీకు ఎంతో ఇష్టమైన మీ ఇంటికి తీసుకెళ్తున్నా. ఫంక్షన్‌లో పెద్ద గొడవ జరిగిందట. మీ వాళ్లకు తీవ్రమైన అవమానం జరిగిందట. ఆ బాధను మనం ఇంకాస్తా పెంచాలిగా అని శాడిస్ట్ నవ్వు నవ్వుతాడు సంజు.

మరోవైపు శ్రుతిని పంపించడంపై శోభనను సురేంద్ర అంటాడు. శ్రుతి మన మాట వింటుందా. అయినా మన అల్లుడు మనింటికి ఇల్లరికం రావడం. కూతురు కాపురం ముక్కలు చేసుకోవడం కాదు. శ్రుతి లాంటి టెంపర్‌కి రవిలాంటి నిదానస్తుడే కరెక్ట్. తర్వాత అయినా శ్రుతి మన మాట వినాలనే తన సైడ్ మాట్లాడాను. అప్పుడే వాళ్లింటికి వెళ్లగలం అని శోభన అంటుంది.

వాళ్లను అంత అని ఏ మొహం పెట్టుకుని వ...