భారతదేశం, మే 2 -- సత్యాన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. ఇంటికి వచ్చిన సత్యాన్ని చూసి అప్పుడేం వచ్చేశారేం అని శృతి అంటుంది. ఏం అసలే రాకూడదని అనుకున్నావా...అంత తొందరగా ఎందుకు వదిలేశారని అడుగుతున్నావా అని బాలు సెటైర్లు వేస్తాడు. పెద్ద ప్రాబ్లెమ్ అనుకున్నానని, వారం రోజులైనా హాస్పిటల్‌లో ఉంటారని అనుకున్నానని శృతి అంటుంది.
అంటే చాలా పెద్ద ఎత్తులోనే ప్లాన్ చేశావా అని బాలు నిలదీస్తాడు. అసలు ఏం జరిగింది నాకేం అర్థం కావడం లేదని శృతి అంటుంది. జరిగిన తప్పేమిటో నాకు తెలియాలని శృతి చెబుతుంది. నువ్వు చేసిన దోమల స్ప్రే వల్లే మావయ్యకు సీరియస్ అయ్యిందని, అలాంటివి ఆయనకు పడవని డాక్టర్లు చెప్పారని మీనా అంటుంది.
తాను కావాలని స్ప్రే చేయలేదని, అది తప్పని అనొద్దని శృతి వాదిస్తుంది. ఇప్పుడు గొడవ పెద్దది చేయా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.