భారతదేశం, జనవరి 12 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో తనకు జాబ్ వచ్చిన విషయం మీనాకు చెబుతుంది సుమతి. అలాగే, కడుపుతో ఉన్న వాళ్లు ప్రసవం కోసం వచ్చే హాస్పిటల్‌లో రోహిణిని చూశాను అని సుమతి చెబుతుంది. అంటే శుభవార్తే. రోహిణి ప్రెగ్నెంట్ అయింది. ఇవాళ అంతే శుభవార్తలే. ఇంట్లోకి పాపో బాబో వస్తాడు అని సంతోషిస్తుంది మీనా.

ఇంట్లోవాళ్లకు స్వీట్స్‌తో తీపి చేయాల్సిందే అని మీనా అనుకుంటుంది. తర్వాత ఇంట్లో కేసరి స్వీట్ చేస్తుంది మీనా. అందరికి స్వీట్ ఇస్తుంది మీనా. అసలు విషయం ఏంటీ మీనా అని రోహిణి అడుగుతుంది. ఇదంతా నీకోసమే. ఇకనుంచి ఏం తినాలనిపించిన నాకు చెప్పు. నీ జీవితంలో మంచి జరగబోతుంది కదా అని మీనా అంటుంది.

నాకు తెలియకుండా నీకు తెలిసిన నా మంచి విషయం ఏంటీ అని రోహిణి అంటుంది. నువ్వు తల్లివి కాబోతున్నావ్ కదా అని మీనా అంటుంది. అంతా షాక్ అవు...