భారతదేశం, డిసెంబర్ 15 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా మొహం మీద ప్రభావతి తన చేతి గాజులు విసిరికొట్టిందని సత్యం చెబుతాడు. ఇంతా చేసిందా. అదంతా నేను తర్వాత మాట్లాడుతా. కానీ, మీనాకు ప్రభావతిని క్షమించమని అడగకండి. దాంతో మరింత కోపం పెట్టుకుని మీనాను సాధిస్తుందని సుశీల చెబుతుంది.

ఇప్పుడు ప్రభావతి చేసిన తప్పుకు శిక్ష లేదా అని సత్యం అంటాడు. అదేరా కుటుంబం అంటే. తను మాట్లాడను అని కూర్చొంటే ఒంటరి అయ్యేది నువ్వేరా. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్న ప్రభావతితో మాట్లాడు అని సుశీల కిందకు సత్యంను తీసుకొస్తుంది. మనోజ్ గాజు చేసిన తప్పును నిలదీయకండా కవర్ చేసి ముద్దాయిలా నిలబడటం బాగుందా అని కోప్పడుతుంది సుశీల.

నీ భర్తకు తెలియకుండా ఇంకోసారి చేయకు అని సుశీల అంటుంది. జరిగిందే మళ్లీ చెబుతుంది ప్రభావతి. సరే ఇప్పుడు ఏం ఒరిగింది. ఇక ఇద్దరు రాజీకి ...