Hyderabad, జూన్ 30 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో నల్ల పూసల వేడుకలో శ్రుతిని బంగారు ఆభరణాలతో రిచ్‌గా అందంగా అంలకరిస్తారు. ఇదంతా మా అమ్మ కోసం అని ఫ్రెండ్స్‌కు శ్రుతి చెబుతుంది. ఇప్పుడు వేసుకున్నా. మళ్లీ సీమంతానికేగా అని ఫ్రెండ్స్ అంటుంటే రవి వచ్చి శ్రుతి ఇంకా ఎంత టైమ్ పడుతుందంటాడు. ఇంకో ఆరు నెలలు. దీనికి సీమంతం కావాలంటే అని ఫ్రెండ్స్ సరదాగా అంటారు.

తర్వాత అరగంట వరకు రాము అని ఫ్రెండ్స్ వెళ్లిపోతారు. శ్రుతిని అలాగే చూసిన రవి కొత్తగా ఉన్నావ్ అని రవి అంటాడు. తర్వాత శ్రుతికి రవి ముద్దు పెడతాడు. తర్వాత ఇద్దరు ప్రేమగా హగ్ చేసుకుంటారు. ఇంతలో శోభ వచ్చి చూసి సిగ్గుపడుతుంది.కంగారుగా రవి వెళ్లిపోతాడు. ఈ చీరలోనే అన్ని నగలు వేసుకున్నావా. ఫంక్షన్‌కు ఇంకో చీర కట్టుకోవాలని వెళ్లిపోతుంది శోభన.

రోహిణిని రెడీ చేసిన విద్య ఎంతో అందంగా ఉన్...