Hyderabad, జూన్ 9 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వయసులో చిన్నదైన జ్ఞానంలో పెద్దది అని శ్రుతిని ప్రభావతి ముందు మెచ్చుకుంటాడు సత్యం. ఇల్లు పూలగోడలు అయిపోయింది అని ప్రభావతి తిట్టుకుంటుంది. బస్తీ వాళ్లు పూలదండలు కడుతుంటే హాల్లోనే సత్యం, ప్రభావతి, రవి, మనోజ్ నిద్రపోతారు.
దాంతో ప్లేట్ తీసుకుని సౌండ్ చేస్తాడు బాలు. దాంతో అంతా నిద్రలేస్తారు. అందరికి కాళ్లు, చేతులు, నడుము గుంజుతున్నాయి అంటారు. రోహిణి అందరికి మసాజ్ చేస్తుందని శ్రుతి అంటుంది. నేనేమైనా మొబైల్ బ్యూటిపార్లర్ నడుపుతున్నానా అని మనోజ్‌తో గొణుగుతుంది రోహిణి.
నిద్ర రాకుండా ఉండేందుకు మనం సెలవుల్లో అంత్యాక్షరి పాడేవాళ్లం కదా అని సుమతి చెబుతుంది. అందరూ ఒక్కో పూవు పేరు వచ్చేలా పాట పాడాలి అని బాలు అంటాడు. మీనాను మొదలుపెట్టమని సుమతి చెబుతుంది. మీనా సినిమాలో ఓ పాట ఉంటుంది. ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.