Hyderabad, ఆగస్టు 16 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో బాలును జాగ్రత్తగా ఉండమని కోయదొర వెళ్లిపోతాడు. ఇంతలో బాలుకు వీరబాబు నుంచి కాల్ వస్తుంది. దాంతో వెంటనే బాలు ఫ్రెండ్ శీను పనిచేసే రాజకీయనాయకుడు వీరబాబు దగ్గరికి బాలు వెళ్తానంటాడు. వాడు అసలే రాజకీయనాయకుడు జాగ్రత్తగా ఉండమని బాలు ఫ్రెండ్స్ చెబుతారు.

అది పెద్దగా పట్టించుకోకుండా వెళ్లిపోతాడు బాలు. వెళ్లి పొలిటిషియన్‌ను కలుస్తాడు బాలు. ఆ రాజకీయనాయకుడు ఒక వ్యక్తిని బాలుకు పరిచయం చేస్తాడు. ఈయన బెంగళూరు నుంచి వచ్చారు. ఇక్కడ క్వారీ బిజినెస్ చేయబోతున్నారు. కొన్ని రోజులో ఉంటాడు కాబట్టి కొత్త కారుకు బదులు సెకండ్ హ్యాండ్ కారు కొనమని చెప్పా. సెకండ్స్‌లో మంచి కారు సెలెక్ట్ చేయాలంటే దానికి నువ్వే బెస్ట్ అని శ్రీను చెప్పాడు అని పొలిటిషియన్ వీరబాబు అంటాడు.

దానికి బాలు ఒప్పుకు...