Hyderabad, ఆగస్టు 10 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో మనోజ్‌ను మోసం చేసి రూ. 40 లక్షలు ఎత్తుకెళ్లిన మాజీ లవర్ కల్పనను పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తారు రోహిణి, మనోజ్. కల్పనపై ఓవైపు కోపం, మరోవైపు ప్రేమ, బాధ చూపిస్తుంటాడు మనోజ్. దాన్ని ఆసరాగా చేసుకుని తప్పించుకుందామని ట్రై చేస్తుంది కల్పన.

కానీ, పక్కనే ఉన్న రోహిణి ఎప్పటికప్పుడు మనోజ్‌ను వారిస్తూ, గట్టిగా మాట్లాడుతూ కల్పన ప్లాన్‌కు అడ్డుకట్ట వేస్తుంది. ఇక తామిద్దరిది జాయింట్ అకౌంట్ అని, అందులో నుంచి రూ. 40 లక్షలు డ్రా చేసినట్లు బ్యాంక్ స్టేట్‌మెంట్ చూపిస్తాడు మనోజ్. నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వదిలేశాడని అబద్ధం చెబుతుంది కల్పన.

నన్ను అంత మాట అనాలని ఎలా అనిపించింది కల్పన. నీకోసం ఆరు నెలలు ఫ్లాట్ తీసుకున్నాను. నీతో ఉండటానికి మాత్రమే ఎంత ఖర్చు అయిన తీసుకున్న...