భారతదేశం, మే 23 -- తాను జాబ్ మానేసిన సంగతి తల్లికి చెబుతాడు మనోజ్. పెద్ద ఫారిన్ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళుతున్నానని, డబ్బులు కావాలని అంటాడు. తన దగ్గర డబ్బులు లేవని ప్రభావతి బదులిస్తుంది. ఈ జాబ్ కూడా నువ్వు చేస్తావన్న నమ్మకం లేదు...నేను డబ్బులు ఇవ్వను మనోజ్‌కు బదులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ప్రభావతి.
తండ్రి రూమ్‌లోకి వెళతాడు మనోజ్. అక్కడ ఎవరు కనిపించకపోవడంతో తండ్రి జేబులో ఉన్న మూడు వందలు దొంగతనం చేసి అక్కడి నుంచి జారు కుంటాడు. ఆ తర్వాత రూమ్‌లోకి వచ్చిన సత్యం తన షర్ట్ కిందపడి ఉండటం, అందులో డబ్బులు కనిపించకపోవడంతో కంగారు పడతాడు. తన షర్ట్ జేబులో ఉన్న డబ్బులు కనిపించడం లేదని, ఏమయ్యాయని ప్రభావతిని అడుగుతాడు. ఇంట్లో పెట్టిన డబ్బులు ఎలా మాయమవుతాయని నిలదీస్తాడు.
అప్పుడే హా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.