Hyderabad, మే 3 -- తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు హీరో విజయ్ దేవరకొండ. ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాటల్లో ట్రైబ్ (గిరిజనులు) అనే పదం వచ్చింది. ఈ మాటను కొందరు అపార్థం చేసుకుని హర్ట్ అయ్యారు.
ఈ విషయం తన దృష్టికి రావడంతో విజయ్ దేవరకొండ తన మాటలపై స్పష్టత ఇచ్చారు. ట్రైబ్ అని తను వాడిన పదం వెనక ఉద్దేశం భూమ్మీద తొలినాళ్లలో మనమంతా తెగలుగా, జాతులుగా ఉన్నామని చెప్పడమే. కానీ, అందులో షెడ్యూల్ ట్రైబ్స్ గురించి కాదని విజయ్ దేవరకొండ వివరణ ఇచ్చారు.
షెడ్యూల్ ట్రైబ్స్ వారిని తాను ఎంతగానో గౌరవిస్తానని, ప్రేమిస్తానని, వారూ మన సమాజంలో ఒక ముఖ్య భాగమని భావిస్తానని విజయ్ దేవరకొండ తాజాగా తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు.
విజయ్ దేవరకొండ స్పందిస్తూ "రెట్రో ఈవెంట్‌లో నేను చేసిన వ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.