Hyderabad, మే 26 -- గాయాల నుంచి కోలుకుంటున్న వారికి ఇది శక్తిని, త్వరగా కోలుకునేలా సహాయపడే పోషకాలను అందించి, ఆరోగ్యకరమైన పునరుద్ధరణకు జొన్న పేసరట్టు ఒక బెస్ట్ ఆప్షన్. జొన్న పిండి, పచ్చిపెసలు కలిపి చేసే ఈ టిఫిన్ బలం అందించడంతో పాటు రుచిగా కూడా ఉంటుంది. గోధుమ రొట్టెలు, బ్రెడ్ బ్రేక్‌ఫాస్ట్‌లతో బోర్ కొట్టినప్పుడు దీన్ని ట్రై చేస్తే చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఇది తినటానికి లైట్, కానీ శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, ఐరన్ లాంటి మంచి పోషకాలు బాగా ఉంటాయి. ప్రత్యేకించి గాయం తర్వాత కోలుకుంటున్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
జొన్నలతో బ్రేక్‌ఫాస్ట్
ఇది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి లేదా తేలికైన లంచ్‌కి కూడా చాలా బాగుంటుంది. జొన్న పెసరట్టు తినడం వల్ల శరీరానికి ప్రోటీన్, ఐరన్ సమృద్ధిగా అందుతుంది. ఇవి కండరాల మరమ్మత్తుకు, గాయం నుంచి కోలుకునే శరీరానికి చాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.