Hyderabad, జూన్ 13 -- కన్నడ కామెడీ డ్రామా నాలె రజా కోలి మజా (Naale Rajaa Koli Majaa) నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. డైరెక్టర్ అభిలాష్ శెట్టి కోలి ట్రైలజీలో భాగంగా రూపొందించిన రెండో సినిమా ఇది. గత నెల 9న థియేటర్లలో రిలీజై పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది.

కన్నడ కామెడీ డ్రామా నాలె రజా కోలి మజా మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి శుక్రవారం (జూన్ 13) అడుగుపెట్టింది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. మే 9న థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ సంపాదించింది.

కన్నడలో కోలి అంటే కోడి అని అర్థం. కోడి ఫ్రాంఛైజీలో మొత్తం మూడు సినిమాలు తీయాలని డైరెక్టర్ అభిలాష్ శెట్టి నిర్ణయించాడు. తొలి సినిమా కోలి తాలి ఇప్పటికే రాగా.. ఇప్పుడు నాలె రజా కోలి మజా రెండో మూవీగా వచ్చింది.

కన్నడ కామెడీ డ్రామా నాలె ...