Hyderabad, మే 7 -- తల్లి కావడం అనేది ఆడవారికి అత్యంత ఆనందించదగిన విషయం. ప్రతి స్త్రీ అమ్మ అవడానికి అన్ని విధాలా తాపత్రయ పడుతోంది. ఇందుకోసం ఎన్నో శారీరక, మానసిక సవాళ్లను ఎదుర్కొంటుంది. గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో హార్మోన్ల మార్పుల కారణంగా అనేక శారీరక మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్నిసార్లు ఈ మార్పులు గర్భధారణ ప్రయాణాన్ని మరింత కష్టతరం చేస్తాయి. గర్భాధారణ సమయంలో శరీర బరువు పెరగడం , హార్మోన్ల ప్రభావం వల్ల మహిళల నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీని ఫలితంగా కాళ్ళు, నడుము నొప్పి వంటి సమస్యలు సర్వసాధారణం.
ఈ అసౌకర్యాన్ని తగ్గించడానికి శరీరాన్ని రిలాక్స్ చేయడానికి అనేక మంది మొదటి త్రైమాసికం తర్వాత నూనెతో మర్దన చేసుకోవడం సురక్షితమని చాలా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తారు. మరికొందరు కాదంటారు. అయితే, గర్భధారణ సమయంలో ప్రత్యేకంగా బొడ్డుకు నూనె రాసుకోవడం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.