Hyderabad, ఆగస్టు 2 -- పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో పెద్ద మార్పు వస్తుంది. పెళ్లి తర్వాత ఎన్నో మారిపోతాయి. అయితే మంచి భార్య వస్తే జీవితం బావుంటుంది. ఎవరి జీవితంలోకైనా ఇలాంటి భార్య వస్తే, ఇక వారి జీవితాన్ని తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.

హిందూ మతంలో స్త్రీని గృహలక్ష్మిగా భావిస్తారు. ఆమె ప్రవర్తన, స్వభావం, ప్రశాంతతనే సంతోషాన్ని, అదృష్టాన్ని కుటుంబానికి తీసుకువస్తాయి. మంచి భార్య ఎప్పుడూ తన కుటుంబాన్ని చక్కగా బాగు చేస్తుంది. అదే ఒకవేళ భార్య మంచి లక్షణాలను కలిగి ఉండకపోతే, ఆ కుటుంబమంతా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

గరుడ పురాణం ప్రకారం, ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలు భార్యగా వస్తే, ఇక ఆ భర్తకు కానీ ఆ ఇంటికి కానీ ఇబ్బంది రాదు. మరి గరుడ పురాణం చెప్పే ముఖ్య విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం - ఇలాంటి భార్య జీవితంలోకి వస్తే, ఇక ...