భారతదేశం, మే 6 -- టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. మండాడి పేరుతో రా అండ్ రస్టిక్ మూవీ చేయబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ బైలింగ్వల్ మూవీలో సూరి మరో ప్రధాన పాత్ర చేస్తోన్నాడు. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తోంది.
మండాది మూవీ నుంచి సుహాస్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. లుంగీ ధరించి, నెరిసిన జుట్టుతో, జెర్సీ వేసుకుని డిఫరెంట్ లుక్‌లో సుహాస్ కనిపిస్తున్నాడు. సుహాస్ వేసుకున్న జెర్సీపై సునామీ రైడర్స్ అని రాసి ఉండటం ఆసక్తిని పంచుతోంది. మరో పోస్టర్‌లో సూరి, సుహాస్ ఇద్దరూ స్వయంగా పడవలు నడుపుతూ ఒకరికి ఒకరు వ్యతిరేకంగా కనిపించడం సినిమాలో వారి మధ్య జరిగే గట్టి పోరును సూచిస్తోంది.
మండాడి తమిళ వెర్షన్‌లో సుహాస్ విలన్‌గా, సూరి హీరోగా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.