Hyderabad, మే 7 -- పచ్చళ్ళు తెలుగు వారి భోజనంలో భాగం. ముఖ్యంగా వేసవి వచ్చిందంటే నిల్వ పచ్చళ్ళు సిద్ధమైపోతూ ఉంటాయి. అలాగే చికెన్ పికిల్, మటన్ పికిల్ వంటి నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా సిద్ధమవుతాయి.
ఇక్కడ మేము కోడిగుడ్డు పచ్చడి ఎలా చేయాలో చెప్పాము. ఈ ఎగ్ పికిల్ చాలా రుచిగా ఉంటుంది. పైగా చాలా తక్కువ సమయంలోనే అయిపోతుంది. ఈ కోడి గుడ్డు పచ్చడి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
కోడిగుడ్లు - నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్టు - మూడు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఐదు స్పూన్లు
కారం - ఐదు స్పూన్లు
నిమ్మరసం - మూడు స్పూన్లు
1. కోడిగుడ్డు పచ్చడి చేసేందుకు ఒక గిన్నెలో ఒక స్పూను కారము, అర స్పూను ఉప్పు వేసి కలపాలి.
2. అందులో పావు కప్పు నీళ్లు కూడా వేసి బాగా కలపాలి.
3. అందులోనే కోడిగుడ్లను కొట్టి బాగా గిలకొట్టుకోవాలి.
4. ఇప్పుడు ఆ గిన్నెను కళాయిలో నీళ్లు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.