భారతదేశం, నవంబర్ 26 -- 2016లో హాకిన్స్‌లో ప్రారంభమైన సైన్స్ ఫిక్షన్ సంచలనం స్ట్రేంజర్ థింగ్స్. ఈ సిరీస్ చివరి సీజన్ దాదాపు మూడు సంవత్సరాల నిరీక్షణ తర్వాత వచ్చే సమయం ఆసన్నమైంది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 కోసం చివరి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సీజన్ 4 చివరిలో వెక్నా తెరిచిన ఆ పోర్టల్ గురించి, ఇతర కీలక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి అభిమానులు కొన్ని గంటల దూరంలో ఉన్నారు.
ఓటీటీలోకి ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వచ్చేస్తోంది. ఈ సీజన్ ఫస్ట్ పార్ట్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. యుఎస్ లో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రేంజర్ థింగ్స్ 5 మొదటి నాలుగు ఎపిసోడ్‌లు నవంబర్ 26న రిలీజ్ అవుతున్నాయి. తర్వాత క్రిస్మస్‌లో మూడు ఎపిసోడ్‌లు, న్యూ ఇయర్ ఈవ్‌లో ఫైనల్ ఎపిసోడ్ విడుదలవుతుంది.
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫస్ట్ వాల్యూమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.