భారతదేశం, డిసెంబర్ 14 -- తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇవాళ రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం వరకల్లా ఫలితాలను కూడా ప్రకటిస్తారు. ఇక చివరిదైన మూడో విడత డిసెంబర్ 17న ఉంటుంది. ఆ వెంటనే కొత్తగా గెలిచిన వారు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టంచేశారు.
ఈ తేదీనే కొత్త పాలకవర్గాలతో మొదటి సమావేశం జరగనుంది. ప్రమాణపత్రంపై సంతకం చేసిన అనంతరం గెలిచినవాళ్లు బాధ్యతలను చేపడతారు. ఈ నెల 17 ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.