భారతదేశం, జనవరి 2 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. ఆనందంగా ఉండడానికి కూడా చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. అయితే చాలా మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. వాస్తు దోషాల కారణంగా సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే డబ్బు కూడా నిలవక ఇబ్బంది పడుతుంటారు.

అలాంటి వారు ఈ పరిహారాలను పాటించడం మంచిది. తులసితో చేసే పరిహారాలను పాటించినట్లయితే శుభ ఫలితాలు ఎదురవుతాయి. రాహువు ప్రతికూల ప్రభావం తగ్గడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావిస్తారు. తులసి మొక్క ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. తులసి మొక్క ఇంట్లో ఉంటే సంపద, శ్రేయస్సు కలుగుతాయి. ఆర్థిక ఇ...