భారతదేశం, డిసెంబర్ 13 -- మరి కొన్ని రోజుల్లో న్యూ ఇయర్ ప్రారంభం కాబోతోంది. న్యూ ఇయర్‌కి ముందే ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి. ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరాన్ని ఆనందంగా మొదలు పెట్టాలని అనుకుంటారు. కొత్త సంవత్సరం ఏ బాధ లేకుండా సంతోషంగా ఉండాలని, అనుకున్నవి జరగాలని భావిస్తారు. వాస్తు ప్రకారం వీటిని ఫాలో అవ్వడం వలన కొత్త సంవత్సరం బాగా కలిసి వస్తుంది. కొత్త సంవత్సరం రాక ముందే ఈ పనులు పూర్తి చేయండి. వాస్తు ప్రకారం కొత్త సంవత్సరం రాకముందే ఈ మార్పులు చేయండి.

వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఆనందంగా ఉండడానికి కూడా వీలవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పాటించడం వలన అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఇలా ఎన్నో రకాల లాభాలను పొందడానికి వీలవుతుంది.

వాస్తు ప్రకారం మనం వాడే షూ, చెప్పులు ఇంటి లోపల ఆర్థిక సంక్షోభ...