భారతదేశం, డిసెంబర్ 13 -- ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అయితే గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు దాని వల్ల కలిగే ఫలితాలను బట్టి శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజ్యపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వారికి సమాజంలో విలువ కూడా ఉంటుంది.

వీరి సలహాలను, సూచనలను ఇతరులు పాటిస్తారు, ప్రాధాన్యత ఇస్తారు. గ్రహాల సంచారం ప్రకారం చూసినట్లయితే కొత్త ఏడాది ఈ ప్రధాన గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్న రాశుల వారికి బాగా కలిసి రాబోతుంది. ఈ రాశుల వారికి ఎక్కడ బయటైనా గౌరవం, మర్యాదలు కలుగుతాయి. మరి ఆ రాశులు వారు ఎవరు? ఆ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

వృషభ రాశి వారికి కొత్త సంవత్సరం శని, గురువు బాగా అనుకూలంగా ఉంటాయి. దీంతో రాజ్యపూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వ గుర్తింపు కూడా ఉంటుంది. ప్రముఖుల చేత సన్మానాలు చేయించుకుంటారు. పదోన్నతులు లభించవచ్చ...