Telangana,balapur, సెప్టెంబర్ 6 -- హైదరాబాద్ నగరంలోని బాలాపూర్‌ లడ్డూ వేలం పాట ముగిసింది. గతంతో పోల్చితే ఈ సారి లడ్డూ ధర భారీగా పలికింది. రూ. 35 లక్షలకు కర్మాన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ గౌడ్‌ దక్కించుకున్నారు. వేలంలో మొత్తం 38 మంది భక్తులు పాల్గొన్నారు. గతేడాది ఈ లడ్డూను 30.01 లక్షలకు కొలను శంకర్‌రెడ్డి దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Published by HT Digital Content Services with permission from HT Telugu....