Hyderabad, జూలై 18 -- టైటిల్: కొత్తపల్లిలో ఒకప్పుడు

నటీనటులు : మనోజ్ చంద్ర, రవీంద్ర విజయ్, మోనిక టి, ఉష బోనెలా, బెనర్జీ, ఫణి, బొంగు సత్తి, ప్రేమ్‌సాగర్ తదితరులు

దర్శకత్వం : ప్రవీణ పరుచూరి

సంగీతం : మణి శర్మ, వరుణ్ ఉన్ని

సినిమాటోగ్రఫీ: పెట్రోస్ అంటోని యాడిస్

ఎడిటింగ్: కిరణ్ ఆర్

నిర్మాతలు: గోపాలకృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి

విడుదల తేది: జులై 18, 2025

టాలీవుడ్‌లో విలేజ్ క్లాసిక్ హిట్ మూవీగా మంచి ప్రశంసలు పొందిన సినిమా కేరాఫ్ కంచరపాలెం. ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాత్ర ఎంతో మెప్పిస్తుంది. దగ్గుబాటి రాణా సమర్పణలో 2018లో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు అదే నిర్మాతల నుంచి వచ్చిన మరో రస్టిక్ డ్రామా చిత్రమే కొత్తపల్లిలో ఒకప్పుడు.

కేరాఫ్ కంచరపాలెం సినిమాకు నిర్మాతగా, వేశ్య పాత్రలో నటించిన ప్రణయ పరుచూరి కొత్తపల్లిలో ఒకప...