Hyderabad, మే 20 -- పిల్లలు, పెద్దలు కూడా కేక్ తినడానికి ఇష్టపడతారు. అయితే, ప్రతిరోజూ మార్కెట్ నుండి ఖరీదైన కేక్ కొనడం కష్టం. కాబట్టి ఇంట్లోనే కేకులు తయారుచేసుకోవాలి. కేకులు తయారు చేయడం కష్టమేమో అనుకుంటారు కానీ సులువుగానే చేసేయచ్చు. చాక్లెట్ కేక్ సులువుగా ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. దీన్ని వండడం చాలా సులువు. మిగిలిపోయిన అన్నంతో కూడా కేక్ తయారుచేయచ్చు. ఆ స్పాంజి కేక్ చాలా మెత్తగా, రుచిగా ఉంటుంది.

మిగిలిపోయిన అన్నం - ఒకటిన్నర కప్పు

చాక్లెట్ కాంపౌండ్ - 300 గ్రాములు

2. మొదట మీ చాక్లెట్ ను కరిగించండి. ఇందుకోసం మైక్రోవేవ్ లేదా డబుల్ బాయిలర్ పద్ధతిని ఉపయోగించవచ్చు. బాగా కరిగించి మెత్తగా చేయాలి.

3. ఇప్పుడు మిక్సీ గ్రైండర్ తీసుకుని అందులో రాత్రంతా మిగిలిపోయిన అన్నం వేసి రుబ్బుకోవాలి.

4. ఇప్పుడు ఈ అన్నం పిండిని కరిగించిన చాక్లెట్ లో వేసి బాగా కల...