Hyderabad, ఏప్రిల్ 28 -- ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ కేదార్ నాథ్ ఆలయం శివ భక్తులకు పవిత్ర స్థలం. కేదార్ నాథ్ ఆలయం హిమాలయాల ఎత్తయిన ప్రదేశంలో ఉంది. ఇక్కడ శీతాకాలంలో భారీ హిమపాతం ఉంటుంది. హిమపాతం కారణంగా, అక్కడకు వెళ్ళడానికి అన్ని మార్గాలు మూసివేస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం శీతాకాలం ప్రారంభానికి ముందు ఆలయ తలుపులు మూసివేస్తారు.
మే నెలలో తలుపులు తెరుచుకుంటాయి. కేదార్ నాథ్ ఆలయం తలుపులు ఈ ఏడాది మే 2న భక్తుల కోసం తెరుచుకోనున్నాయి. ఉత్తరాఖండ్ లోని అత్యంత ప్రసిద్ధ చార్‌ధామ్‌లు బద్రీనాథ్, కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి.
ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ సంవత్సరం, మీరు కేదార్నాథ్ ధామ్‌ను సందర్శించబోతున్నట్లయితే, సురక్షితమైన ప్రయాణం కోసం ఇక్కడ ఇచ్చిన ప్రయాణ చిట్కాలను అనుసరించండి.
కేదార్ నాథ్‌కు 16 కిలోమీటర్ల పాటూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.