Hyderabad, జూలై 2 -- శుక్రుడు తన సొంత రాశి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. దీంతో కేంద్ర త్రికోణ యోగం, మాలవ్య రాజయోగం ఏర్పడ్డాయి. ఇవి శుభ యోగాలను, అశుభ యోగాలను కూడా అందిస్తాయి. 12 రాశుల వారికి ఈ యోగాల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారు మాత్రం కేంద్ర త్రికోణ యోగం, మాలవ్య రాజయోగంతో ప్రయోజనాలను పొందుతారు.

ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంది. దృక్ పంచాంగం ప్రకారం శుక్రుడు జూన్ 29న వృషభ రాశిలోకి ప్రవేశించాడు. జూలై 26 వరకు ఇదే రాశిలో సంచారం చేస్తాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి.

కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడినప్పుడు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి. శుక్రుడు ఒకటి, నాలుగు, ఏడవ ఇంట్లో సంచరించినప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగాల వలన కొన్ని రాశుల వారికి అనేక లాభాలు కలుగుతాయి. మరి వీరిలో మీరు ఒకరేమో చూసుకో...