Telangana,andhrapradesh, ఆగస్టు 29 -- తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణా, గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 2.95,ఔట్ ఫ్లో 3,35,018 లక్షల క్యూసెలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

మరోవైపు శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో పులిచింతల వద్ద ఇన్ ఫ్లో2.29, ఔట్ ఫ్లో .10 లక్షల క్యూసెలుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 4,00 లక్షల క్యూసెక్కలుగా ఉంది. ఇక గురువారం జారీ చేసిన మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.

మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కూడా వరద కొనసాగుతోంది. ఇవాళ్టి ఉదయం రిపోర్ట్ ప్రకారం. ప్రాజెక్ట్ కు చేరుకున్న వరద 2,47,885 క్యూసెకులుగా ఉండగా.. ఔట్ ఫ...